వచ్చే మూడు వారాలు కీలకం : కలెక్టర్ కృష్ణ భాస్కర్

రాజన్న సిరిసిల్ల : కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రానున్న రెండు, మూడు వారాలు చాలా కీలకమని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని రాజన్న సిరిసిల్ల కలెక్టర్ డి.కృష్ణ భాస్కర్ అన్నారు. ప్రజలు సామూహిక సమావేశాల ప్రాంతాలను సందర్శించకూడదన్నారు. అత్యవసరమైతే తప్పా బయటకు రాకూడదన్నారు. చందూర్తి ప్రాథమిక వ్యవసాయ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్ పీహెచ్సీ సిబ్బందితో మాట్లాడారు. యాక్టివ్ కేసులు, టీకాలు వేసిన వ్యక్తులు, టీకాలు వేయాల్సిన అవసరం ఉన్నవారి గురించి ఆరా తీశారు.
వైరస్ వ్యాప్తిని తనిఖీ చేసేందుకు జిల్లా యంత్రాంగంతో సహకరించాల్సిందిగా కలెక్టర్ కృష్ణ భాస్కర్ ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కొవిడ్ యొక్క వ్యాప్తి ప్రబలంగా ఉన్నందున, ప్రజలు కొవిడ్ నిబంధనలను పాటించాలన్నారు. ఫేస్ మాస్క్లు ధరించడం, భౌతిక దూరాన్ని పాటించాలన్నారు. కొవిడ్ లక్షణాలతో బాధపడుతున్న వ్యక్తులు తప్పనిసరిగా పరీక్షలు చేయించుకోవాలన్నారు. అర్హత ఉన్న వారందరూ వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రవీందర్, తహసీల్దార్ నరేష్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్కుమార్
India Protests | భారత్లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
MK Stalin | ‘వెన్నుపోటు’ కాంగ్రెస్తో కలిసి పనిచేయం.. సీజేపీ నిరసనలకు స్టాలిన్ మద్దతు
Supreme Court | పనులు చేయకుంటే మేమే ధర్నాకు దిగుతాం.. కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
Greater Noida | గ్రేటర్ నోయిడాలో ఘోర విషాదం.. ఐదుగురి ప్రాణం తీసిన నూడుల్స్, టీ!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

