Home
Karimnagar
Putta Madhu Alleged That The Government Has Completely Failed In Making Arrangements For Bathukamma
Putta Madhu | బతుకమ్మ ఏర్పాట్లలో ప్రభుత్వం పూర్తిగా విఫలం : మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు
Putta Madhu | బతుకమ్మ ఏర్పాట్లలో ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ఆరోపించారు.
Putta Madhu | బతుకమ్మ ఏర్పాట్లలో ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి కమీషన్లపై ఉన్న శ్రద్ధ ప్రజల గురించి పనిచేయడం తెలియదని మండిపడ్డారు. బతుకమ్మ పండుగ సందర్భంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం మహిళలు పండుగను ఘనంగా జరుపుకునేలా అనేక ఏర్పాట్లు చేశామని గుర్తు చేశారు.
బతుకమ్మ ఖ్యాతిని దేశవిదేశాల్లో చాటిచెప్పిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడం సిగ్గుచేటన్నారు. మంథనిలోని తమ్మి చెరువు కట్టలో కనీస ఏర్పాట్లు కూడా కరువయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.
Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Kolkata stampede | తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

