karimnagar | అట్టహాసంగా ఎదుర్కోళ్లు
karimnagar | కమాన్ చౌరస్తా, ఏప్రిల్ 5 : శ్రీరామనవమి వసంతోత్సవాలు భాగంగా జిల్లా కేంద్రంలోని పలు ఆలయాలు, భక్తుల నివాసాల్లో ఎదురుకోలు వేడుకలను శనివారం అట్టహాసంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి నివాసంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
- ప్రత్యేక పూజలు పాల్గొన్న భక్తులు
karimnagar | కమాన్ చౌరస్తా, ఏప్రిల్ 5 : శ్రీరామనవమి వసంతోత్సవాలు భాగంగా జిల్లా కేంద్రంలోని పలు ఆలయాలు, భక్తుల నివాసాల్లో ఎదురుకోలు వేడుకలను శనివారం అట్టహాసంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి నివాసంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ శ్రీరాముడు ధర్మానికి ప్రతీకని, చక్కటి పరిపాలనకు నాంది అని స్వామి మరియ స్వామివారి పూజా కార్యక్రమాలు చేసిన గాని, చూసినా గాని, విన్నా గానీ, ప్రచారం చేసినా గాని అన్ని రంగాలలో విజయం సాధ్యమవుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదని చెప్పారు. స్వామివారి పూజా కార్యక్రమాలు చేసిన వారికి సకల శుభాలు కలుగుతాయి అన్నారు.
ప్రతీ సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా స్వామివారి ఎదుర్కోలు మహోత్సవాన్ని శోభయమానంగా వేద మంత్రోచ్ఛారణల మధ్య శాస్త్రృత్తంగా నిర్వహితున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

