Siricilla | రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ ది అలుపెరుగని పోరాటం.. బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి
ఉద్యమ నేత కెసిఆర్ ఆలపేరుగని పోరాటంతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు చక్రపాణి అన్నారు. జిల్లా కేంద్రంలో శుక్రవారం డప్పు చప్పులతో భారీ ర్యాలీ నిర్వహించారు. వాణిజ్య సముదాయాల నిర్వాహకులకు కరపత్రాలు పంపిణీ చేస్తూ దీక్ష దివాస్ కు తరలిరావాలని పిలుపునిచ్చారు.
- దీక్ష దివాస్ కు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి రావాలి

Siricilla | సిరిసిల్ల టౌన్, నవంబర్ 27 : ఉద్యమ నేత కెసిఆర్ ఆలపేరుగని పోరాటంతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు చక్రపాణి అన్నారు. జిల్లా కేంద్రంలో శుక్రవారం డప్పు చప్పులతో భారీ ర్యాలీ నిర్వహించారు. వాణిజ్య సముదాయాల నిర్వాహకులకు కరపత్రాలు పంపిణీ చేస్తూ దీక్ష దివాస్ కు తరలిరావాలని పిలుపునిచ్చారు. స్థానిక గాంధీ చౌరస్తా నుండి విమల్ థియేటర్, పెద్ద బజార్, పాత బస్టాండ్, అంబేద్కర్ చౌక్ మీదుగా గాంధీ చౌరస్తా వరకు డబ్బు చప్పులతో భారీ ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా చక్రపాణి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేసిన పోరాట స్ఫూర్తిని నేటి సమాజానికి తెలియజేయడంలో భాగంగా దీక్షా దివాస్ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు . బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరవుతున్న కార్యక్రమానికి ప్రజల పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, జడ్పీ మాజీ చైర్మన్ తుల ఉమా, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్, మున్సిపల్ చైర్మన్ జిందం కళ, మున్సిపల్ వైస్ చైర్మన్ దార్ల సందీప్, సెస్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ, బొల్లి రామ్మోహన్, మున్సిపల్ కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP Cabinet | ఏపీ కేబినెట్ కీలక అంశాలకు ఆమోదం.. పెనుకొండలో కియా ప్లాంట్-2కు పచ్చ జెండా
Samsung | గెలాక్సీ ఏఐకి కొత్త ప్రైవేట్ క్లౌడ్ సెక్యూరిటీ.. శాంసంగ్ కీలక ప్లాన్..
Piyush Goyal | భారత్-అమెరికా ట్రేడ్ డీల్ తుదిదశకు చేరింది : పీయూష్ గోయెల్
Murder | పాతబస్తీలో కార్ల వ్యాపారి దారుణ హత్య..నిందితుడి కోసం గాలింపు
Dhadkan | బాలీవుడ్ కల్ట్ క్లాసిక్ ‘ధడ్కన్’కు సీక్వెల్.. కొత్త తారాగణంతో సీక్వెల్ ప్లాన్ చేస్తున్న మేకర్స్!
ట్రెండింగ్ వార్తలు
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!

