సృజనాత్మకతను వెలికితీయాలి
అన్ని రంగాల వారిలో దాగి ఉండే సృజనాత్మకత వెలికితీతకు ఉద్యోగ, ఉపాధ్యాయులు కృషి చేయాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ సూచించారు. తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమ పోస్టర్‌ను కలెక్టర్ సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో ఆవిషరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కర్ణన్ మాట్లాడుతూ ఇందులో పాల్గొనే వారు పేరు, వయస్సు, వృత్తి, గ్రామం, జిల్లా పేరు తెలుపుతూ ఆవిషరణను
వచ్చే నెల 5లోగా 9100678543 వాట్సాప్ నంబర్‌కు ఎగ్జిబిట్స్ వివరాలు పంపాలి
కరీంనగర్ కలెక్టర్ ఆర్వీ కర్ణన్
కలెక్టరేట్, జూలై 18 : అన్ని రంగాల వారిలో దాగి ఉండే సృజనాత్మకత వెలికితీతకు ఉద్యోగ, ఉపాధ్యాయులు కృషి చేయాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ సూచించారు. తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమ పోస్టర్‌ను కలెక్టర్ సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో ఆవిషరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కర్ణన్ మాట్లాడుతూ ఇందులో పాల్గొనే వారు పేరు, వయస్సు, వృత్తి, గ్రామం, జిల్లా పేరు తెలుపుతూ ఆవిషరణను వివరిస్తూ 6 వాక్యాలు, ఆవిషరణకు సంబంధించి 4 చిత్రాలు, రెండు నిమిషాల ఆవిషరణ వీడియోను 9100678543కు వాట్సాప్ ద్వారా ఆగస్టు 5లోగా పంపాలని, రాష్ట్ర స్థాయిలో ఎంపికైన ఆవిషరణలను స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఏర్పాటు చేసే ఇంటింటా ఇన్నోవేటర్ స్టాల్లో ప్రదర్శించడంతోపాటు ప్రశంసాపత్రం అందిస్తారని తెలిపారు.
కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు గరిమా అగర్వాల్, శ్యాంప్రసాద్ లాల్, జడ్పీ సీఈవో ప్రియాంక, ఈ -డిస్ట్రిక్ట్ మేనేజర్ శ్రీనివాస్ రెడ్డి, డీఏవో శ్రీధర్, డీఆర్డీవో శ్రీలత, క్రీడల అభివృద్ధి అధికారి రాజవీరు, జిల్లా సైన్స్ అధికారి జైపాల్ రెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి పద్మావతి, డీపీఆర్వో అబ్దుల్ కలీమ్, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి గంగారామ్, జిల్లా నెహ్రూ యువ కేంద్ర కోఆర్డినేటర్ వెంకట రాంబాబు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
Agniveer Scheme | మరో రెండేండ్ల సర్వీసు తర్వాత అగ్నివీరులకు పొడిగింపు
Supreme Court | ఓబీసీల పాత నియామకాలు, పదోన్నతులు కొనసాగించొచ్చు : సుప్రీంకోర్టు
Free Laptops | కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు.. రూ.2 వేల కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం
INDvNZ | భళారే బ్రార్.. న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో గట్టెక్కిన భారత్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

