Jagityal | పచ్చదనం పరిశుభ్రతలో దేశానికే జగిత్యాల ఆదర్శంగా ఉండేలా చూడాలి.. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్
పచ్చదనం పరిశుభ్రతలో దేశానికే జగిత్యాల ఆదర్శంగా ఉండేలా చూడాలని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ సూచించారు. పట్టణంలోని 23, 24, 25 వార్డులలో రూ.30 లక్షల నిధులతో చేపట్టిన సీసీ రోడ్ల నిర్మాణానికి సంజయ్ కుమార్ శుక్రవారం భూమి పూజ నిర్వహించారు.
Jagityal | జగిత్యాల : పచ్చదనం పరిశుభ్రతలో దేశానికే జగిత్యాల ఆదర్శంగా ఉండేలా చూడాలని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ సూచించారు. పట్టణంలోని 23, 24, 25 వార్డులలో రూ.30 లక్షల నిధులతో చేపట్టిన సీసీ రోడ్ల నిర్మాణానికి సంజయ్ కుమార్ శుక్రవారం భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగిత్యాల పట్టణం అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని చెప్పారు.
జగిత్యాల శివారు ప్రాంతాలను పట్టణంలో విలీనం చేయడమైనదని, దీని వల్ల జగిత్యాల విస్తరించి అభివృద్ధి వేగంగా పెరిగిందని తెలిపారు. రాష్ట్రంలోనే జగిత్యాల కు అత్యధిక నిధులు మంజూరయ్యాయని, జగిత్యాల ను ఆదర్శంగా ఉండేలా చేయాల్సిన బాధ్యత అధికారులతో పాటు ప్రజలది కూడా ఉంటుందని చెప్పారు. ప్రభుత్వ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులు త్వరలో వినియోగంలోకి తీసుకొస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు గిరినాగభూషణం, గోలి శ్రీనివాస్, పవన్, రాజ్ కుమార్, గుర్రం రాము, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

