Mallapur | వాల్కొండ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడిగా బాలరాజ్
మల్లాపూర్ మండలంలోని వాల్గొండ శ్రీ రామలింగేశ్వర గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడిగా సిద్ధ బాలరాజును ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వచ్చే పుష్కరాలకు అలాగే గ్రామాభివృద్ధికి అన్ని విధాలుగా అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు.
Mallapur | మల్లాపూర్, సెప్టెంబర్ 25 : మల్లాపూర్ మండలంలోని వాల్గొండ శ్రీ రామలింగేశ్వర గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడిగా సిద్ధ బాలరాజును ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వచ్చే పుష్కరాలకు అలాగే గ్రామాభివృద్ధికి అన్ని విధాలుగా అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. ఉపాధ్యక్షులుగా సమ్మెట కిషన్, దేవలాలు, ఉంగరాల సంతోష్, సలహాదారుడుగా కోశాధికారిగా ఇస్లావత్ శంకరును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ ఎన్నికను స్థానిక సర్పంచ్ తోపారపు వసంత, వాల్కొండ తండ సర్పంచ్ ధరంసౌత్ సురేందర్ ప్రకటించారు.
Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kerala woman | తల్లిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన కొడుకు.. 13 ఏళ్ల తర్వాత కలుసుకున్న తల్లీ, పిల్లలు
DDLJ Movie | షారుఖ్ ఖాన్ పుట్టినరోజు కానుక.. థియేటర్లలోకి ‘డిడిఎల్జె’ రీ-రిలీజ్!
AP Singh | భారత బలగాలకు అందని లక్ష్యమంటూ ఏదీలేదు.. ఎయిర్‌చీఫ్ మార్షల్ ఏపీ సింగ్..!
Breast Cancer | రొమ్ము క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించి చికిత్స చేయించుకున్న మహిళ.. ప్రాణాలను కాపాడుకోవడంలో కీలకం..
Man Prints Fake Rs 500 Notes | ఇంటి అద్దె చెల్లించలేక.. నకిలీ రూ.500 నోట్లు ముద్రించిన వ్యక్తి
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

