నేడు రామన్న రోడ్‌షో
సిరిసిల్ల బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి కేటీఆర్ ఆదివారం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. వీర్నపల్లి, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట మండల కేంద్రాల్లో నిర్వహించే రోడ్‌షోల్లో పాల్గొననున్నారు.
- వీర్నపల్లి, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేటలో మంత్రి కేటీఆర్ ప్రచారం
సిరిసిల్ల బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి కేటీఆర్ ఆదివారం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. వీర్నపల్లి, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట మండల కేంద్రాల్లో నిర్వహించే రోడ్‌షోల్లో పాల్గొననున్నారు.
మధ్యాహ్నం 3.30గంటలకు వీర్నపల్లి, సాయంత్రం 4 గంటలకు ఎల్లారెడ్డిపేట, 5గంటలకు గంభీరావుపేట రోడ్‌షోలో ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. అమాత్యుడి రాక సందర్భంగా పార్టీ నాయకులు భారీ ఏర్పాట్లు చేశారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?