Peddapally | 100 శాతం ఉత్తీర్ణత సాధించినందుకు గురుకులానికి నజరానా
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని గరేపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల విద్యాలయం లో ఇటీవల విడుదలైన పదో తరగతి, ఇంటర్మీడియట్ లో విద్యార్థులు 100శాతం ఉత్తీర్ణత సాధించారు.
- గురుకుల అభివృద్ధికి రూ.ఐదు లక్షలు మంజూరు చేసిన ప్రభుత్వం
Peddapally | సుల్తానాబాద్ రూరల్, మే 29: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని గరేపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల విద్యాలయం లో ఇటీవల విడుదలైన పదో తరగతి, ఇంటర్మీడియట్ లో విద్యార్థులు 100శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇందుకు గాను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురుకుల విద్యాలయ అభివృద్ధి కోసం రూ.ఐదు లక్షల చెక్కు అందజేశారు.
ఈ సందర్భంగా ఈనెల 28న హైదరాబాదులోని ప్రజా భవన్ లో ప్రిన్సిపాల్ గిరిజను అభినందించి సన్మానించారు.గర్రెపల్లి గురుకుల విద్యార్థులు విద్యలో రాణించి మంచి ఫలితాలు సాధించినందుకు పలువురు ప్రిన్సిపల్‌తో పాటు అధ్యాపక సిబ్బందిని అభినందించారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

