కమ్యూనిటీ హాల్ యజమానులకు కేఎంసీ కమిషనర్ ఆదేశం

కరీంనగర్ : కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో వేడుకలు జరుపుకునేందుకు ఫంక్షన్‌హాల్స్‌ను అనుమతించవద్దని కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ వల్లూరు క్రాంతి ఫంక్షన్‌హాల్ యజమానులను ఆదేశించారు. ప్రభుత్వం నుండి ముందస్తు అనుమతి పొందిన వారు మాత్రమే కొవిడ్ నిబంధనలను పాటిస్తూ పరిమిత సంఖ్యలో ఫంక్షన్లను జరుపుకునేందుకు అనుమతించాలన్నారు.
ఫంక్షన్ హాల్స్‌లో పాటించాల్సిన కొవిడ్ నిబంధనలు, పారిశుధ్య పనులపై చర్చించడానికి కమిషనర్ ఫంక్షన్ హాల్ల యజమానులతో గురువారం ఎంసీకే సమావేశ మందిరంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వైరస్ వ్యాప్తిని తనిఖీ చేసేందుకు కమ్యూనిటీ హాల్ యజమానుల సహకారం కోరారు. ప్రభుత్వ అనుమతి పొందిన వారికి మాత్రమే హాల్స్‌ను అద్దెకు ఇవ్వాలని ఆమె తెలిపారు. ఎవరైనా కొవిడ్ మార్గదర్శకాలను పాటించడంలో విఫలమైతే చర్యలు తప్పవని హెచ్చరించారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

