CP Amber Kishore Jha | పెద్దపల్లి జోన్లో పోలీస్స్టేషన్ల పరిధిలో పలు గ్రామాల మార్పులు : సీపీ అంబర్ కిషోర్ ఝా
CP Amber Kishore Jha | జోన్ పరిధిలో ఉన్న గోదావరిఖని వన్‌టౌన్, రామగుండం, బసంత్‌నగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో మార్పులు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా తెలిపారు.
పెద్దపల్లి : పెద్దపల్లి జోన్ ( Peddapalli Zone ) పరిధిలో ఉన్న గోదావరిఖని వన్‌టౌన్, రామగుండం, బసంత్‌నగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో మార్పులు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం అధికారిక గెజిట్ ఉత్తర్వులు జారీ చేసిందని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా (CP Amber Kishore Jha) తెలిపారు.
పరిపాలన సౌలభ్యం, ప్రజలకు పోలీసు సేవలను మరింత చేరువ చేయడం, శాంతిభద్రతల నిర్వహణను సమర్థవంతంగా చేపట్టడం లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. ప్రస్తుతం గోదావరిఖని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న జనగామ గ్రామం, సమ్మక్క,సారలమ్మ గద్దెలు ( Sammkka, Saralamma ) , గోదావరి వంతెన, గంగానగర్ ప్రాంతాలను గోదావరిఖని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి మార్చారని వివరించారు.
ప్రస్తుతం పెద్దపల్లి సర్కిల్ పరిధిలో ఉన్న బసంత్‌నగర్ పోలీస్ స్టేషన్‌ను రామగుండం సర్కిల్ పరిధిలోకి మార్చి, గోదావరిఖని ఉపవిభాగం (సబ్‌డివిజన్) పరిధిలో చేర్చారని ఆయన వివరించారు. అంతర్గాం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న లింగాపూర్, కుందన్‌పల్లి గ్రామాలను రామగుండం పోలీస్ స్టేషన్ పరిధిలోకి చేర్చారని వెల్లడించారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

