Kodimyal | బెదిరింపుల వీడియో సాంగ్‌పై జగిత్యాల జిల్లాలో పలువురిపై కేసు
కొడిమ్యాల మండలంలో చంపుతామంటూ నరుకుతామంటూ బెదిరింపులతో కూడిన వీడియో సాంగ్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Kodimyal | కొడిమ్యాల, నవంబర్ 27 : కొడిమ్యాల మండలంలో చంపుతామంటూ నరుకుతామంటూ బెదిరింపులతో కూడిన వీడియో సాంగ్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్ఐ నరేష్ కథనం ప్రకారం.. కొడిమ్యాల మండలంలోని రామకృష్ణాపుర్ గ్రామానికి చెందిన నేరెళ్ల అశోక్ ఫిర్యాదు మేరకు వీడియో పోస్ట్ చేసిన దాసరి సుహాస్, మనోహర్, ప్రేమ్, లోకేష్, అక్షయ్ తో పాటు మరో నలుగురు మైనర్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. నిందితులు ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా వీడియో చిత్రీకరించినట్లు కొడిమ్యాల ఎస్సై నరేష్ తెలిపారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
భద్రాద్రి డీపీఆర్‌ఓపై విచారణకు ఆదేశం
Breaking News | ప్రభుత్వానికి షాక్..మూసాపేట, నియోపోలీస్ భూముల వేలం రద్దు
‘దీక్షా దివస్ బహిరంగ సభను జయప్రదం చేయండి’
‘విద్యార్థుల సమగ్ర వికాసంపై శ్రద్ధ చూపాలి’
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
ట్రెండింగ్ వార్తలు
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్ చూపుతూ ప్రపోజ్.. అంతలోనే ఆ రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!

