కొడిమ్యాల మండలంలోని నల్లగొండ గ్రామ శివారులోని శ్రీ లక్ష్మి నరసింహ స్వామి గుట్ట వెనకాల 11 కేవీ వైర్లు పొలాల మధ్యలో కిందికి వెలాడి ఉన్నాయి. రైతులు బిట్ మడులు దున్నుకొని నాటువేసే సమయంలో చాలా ఇబ్బందిగా మారాయ�
కొడిమ్యాల మండల కేంద్రంలో తూర్పు, పడమటి వాడ రెడ్డి సంఘాల ఆధ్వర్యంలో పోచమ్మ బోనాల పండుగను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు ఒక్క పొద్దులతో బోనాలను అందంగా అలంకరించి ఆలయాలకు తరలి వెళ్లారు.
కొడిమ్యాల మండలంలోని పూడూర్ గ్రామంలో రశీద్ బుక్ మాయం పై గ్రామ కార్యదర్శి జ్యోతి ఎంపీఓ వెంకటేష్ కు రాత పూర్వకంగా ఫిర్యాదు చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది .