‘వేములవాడ వైభవం’ పుస్తకావిష్కరణ
వేములవాడకు చెందిన చొప్పకట్ల భాను రచించిన వేములవాడ వైభవం పుస్తకాన్ని త్యాగరాజస్వామివారి ఉత్సవాల సందర్భంగా బుధవారం రాజన్న ఆలయ వేదికపై ఈవో కృష్ణప్రసాద్ ఆవిష్కరించారు.
వేములవాడ టౌన్, జనవరి 11: వేములవాడకు చెందిన చొప్పకట్ల భాను రచించిన వేములవాడ వైభవం పుస్తకాన్ని త్యాగరాజస్వామివారి ఉత్సవాల సందర్భంగా బుధవారం రాజన్న ఆలయ వేదికపై ఈవో కృష్ణప్రసాద్ ఆవిష్కరించారు. వేములవాడ ఖ్యాతిని నలుదిశలా చాటి శ్రీపార్వతీ రాజరాజేశ్వరస్వామివారి మహిమలు తెలిపేలా రచనలు చేసిన రచయిత చొప్పకట్ల భానును అభినందించారు.
ఈ సందర్భంగా పలువురు సాహిత్యాభిమానులు భానును అభినందించారు. ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఏఈవో బ్రహ్మన్నగారి శ్రీనివాస్, డాక్టర్ మామిడిపెల్లి రాజన్న, ఆలయ పర్యవేక్షకులు శ్రీరాములు, శ్రీనివాస్, మధు శ్రీనివాస్, చౌటి లక్ష్మణ్ శర్మ, అష్టావధాని తిగుళ్ల శ్రీహరి శర్మ, చొప్పకట్ల పద్మ, వఝల పద్మ, కేశన్నగారి రాధిక, కొంటికర్ల రామయ్యశర్మ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arjun Rajput: పాకిస్థాన్‌తో వన్డే మ్యాచ్.. అర్జున్ రాజ్‌ఫుత్ సెంచరీ
IdupuKayitham | దీపావళి స్పెషల్.. ‘ఇడుపు కాయితం’ నుంచి అదిరిపోయేలా నాగదుర్గ ‘బారాత్ బీట్’ సాంగ్
PM Modi: బస్తర్‌లో భద్రతా బలగాలతో ప్రధాని మోదీ దీపావళి వేడుక.. దిమాగీ నక్సల్స్‌పై హెచ్చరిక
పింక్ శారీలో శ్రీనిధి శెట్టి పరువాల జాతర.. ఫొటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
US Diwali: అమెరికాలో దీపావళి వేడుకల్ని అడ్డుకున్న అతివాదులు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

