Isala Takkalapalli | భజన మండలి కళాబృందానికి ఈసాల తక్కలపల్లిలో భజన సామగ్రి అందజేత
పాలకుర్తి మండలంలోని ఈసాల తక్కలపల్లి భజన మండలికి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వ్యాల్ల హరీష్ రెడ్డి భజన సామగ్రితో పాటు సాండ్ బాక్స్, మౌత్ పీస్‌లను శుక్రవారం అందజేశారు.
Isala Takkalapalli | పాలకుర్తి : పాలకుర్తి మండలంలోని ఈసాల తక్కలపల్లి భజన మండలికి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వ్యాల్ల హరీష్ రెడ్డి భజన సామగ్రితో పాటు సాండ్ బాక్స్, మౌత్ పీస్‌లను శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భజన మండలి ఆధ్వర్యంలో నిర్వహించే ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు సమాజంలో మంచి విలువలను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు.
కళలను, కళాకారులను ప్రోత్సహించడం ప్రతీ ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. భజన సమాగ్రి అందించినందుకు కళాబృందం సభ్యులు హరీష్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Binod Chaudhary: నేపాలీ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన ఆ దేశ ఏకైక బిలియనీర్
వరల్డ్ బ్యాంక్ బృందం నల్లగొండ క్లాక్ టవర్ జంక్షన్ అభివృద్ధి పనుల పరిశీలన
Mamitha Baiju | అతడి నిర్ణయమే ఫైనల్.. పెళ్లి పుకార్లకు ఫుల్స్టాప్ పెట్టిన మమితా బైజు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

