HomeKarimnagar15 Kg Bangaru Teega Fish Was Caught In Julapalli Kocheru
మీనా‘నందం’
జూలపల్లి కొచ్చెరువులో శనివారం మత్స్యకారుల వలకు 15 కిలోల బంగారు తీగ చేప చిక్కింది. బరువైన మీనాన్ని చూసి మత్స్యకారుడు సంబురపడ్డాడు. ఇటీవల కాలంలో ఈ చెరువులో ఇంత పెద్ద చేప చిక్కలేదని సంతోషం వ్యక్తం చేశాడు.
జూలపల్లి, జూన్ 15: జూలపల్లి కొచ్చెరువులో శనివారం మత్స్యకారుల వలకు 15 కిలోల బంగారు తీగ చేప చిక్కింది. బరువైన మీనాన్ని చూసి మత్స్యకారుడు సంబురపడ్డాడు. ఇటీవల కాలంలో ఈ చెరువులో ఇంత పెద్ద చేప చిక్కలేదని సంతోషం వ్యక్తం చేశాడు.