Meta | మారిన పేరు.. ఫేస్బుక్ ఇక ‘మెటా’
Meta | ప్రముఖ సామాజిక మాధ్యమం ఫేస్బుక్ పేరు మారింది. తాము కొత్తగా అందుబాటులోకి తీసుకురాబోయే మెటావర్స్ సాంకేతికత మీదుగా ఫేస్‌బుక్‌కు ‘మెటా’ అని పేరు మార్చినట్టు

ఓక్లాండ్: ప్రముఖ సామాజిక మాధ్యమం ఫేస్బుక్ పేరు మారింది. తాము కొత్తగా అందుబాటులోకి తీసుకురాబోయే మెటావర్స్ సాంకేతికత మీదుగా ఫేస్‌బుక్‌కు ‘మెటా’ అని పేరు మార్చినట్టు సంస్థ సీఈవో జుకర్‌బర్గ్ ప్రకటించారు. అయితే ఫెస్బుక్తోపాటు కంపెనీకి చెందిన ఇతర సామాజిక మాధ్యమాలు ఇన్‌స్ట్రాగ్రాం, మెసేంజర్, వాట్సాప్ పేర్లలో ఎలాంటి మార్పు ఉండదని చెప్పారు. ఫేస్‌బుక్‌కు చెందిన అన్ని కంపెనీలకు ‘మెటా’ మాతృసంస్థగా ఉంటుందన్నారు.
వర్చువల్/ఆగ్యుమెంటెడ్ రియాలిటీలో వినియోగదారులు సంభాషించుకొనేలా ఫేస్బుక్ త్వరలో సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. దీనిని మెటావర్స్‌గా చెప్తున్నారు. అయితే, సమాచార దుర్వినియోగం, సమాచార భద్రతపై ఆందోళనలు.. విద్వేషాన్ని వ్యాప్తి చేయడం ద్వారా డబ్బులు ఆర్జిస్తున్నదన్న ఆరోపణల నేపథ్యంలో, ఈ విమర్శల నుంచి దృష్టి మరల్చేందుకే జుకర్‌బర్గ్ ఫేస్బుక్ పేరును మార్చారని ఆరోపణలు వస్తున్నాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Meta
- metaverse
- Zuckerberg
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

