X Banned: బ్రెజిల్లో సోషల్ మీడియా ‘ఎక్స్’పై నిషేధం
X banned: సోషల్ మీడియా సంస్థ ఎక్స్‌పై .. బ్రెజిల్లో నిషేధం విధించారు. సుప్రీంకోర్టు విధించిన డెడ్‌లైన్ లోపు.. ఆ దేశానికి లీగల్ ప్రతినిధిని ఎక్స్ సంస్థ నియమించలేదు. దీంతో ఆ మీడియాపై సుప్రీం జడ్జి బ్యాన్ విధించారు.
రియో డిజనారో: సోషల్ మీడియా ఎక్స్‌పై .. బ్రెజిల్లో నిషేధం(X banned ) విధించారు. సుప్రీంకోర్టు విధించిన డెడ్‌లైన్ లోపు.. ఆ దేశానికి లీగల్ ప్రతినిధిని ఎక్స్ నియమించలేదు. దీంతో ఆ మీడియాపై సుప్రీం జడ్జి బ్యాన్ విధించారు. కోర్టు ఆదేశాలకు తగినట్లు చర్యలు తీసుకునే వరకు ఎక్స్‌ను తక్షణమే బ్యాన్ చేస్తున్నట్లు జడ్జి అలెగ్జాండ్రే డీ మోరేస్ తెలిపారు. ఇప్పటి వరకు ఉన్న జరిమానాలను కూడా ఎక్స్ చెల్లించాలని ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు. తప్పుడు సమాచారం చేర వేస్తున్న ఎక్స్ అకౌంట్లను సస్పెండ్ చేయాలని ఏప్రిల్‌లో కోర్టు ఆదేశాలు ఇచ్చింది. తాజాగా కోర్టు తీసుకున్న నిర్ణయంపై ఎక్స్ ఓనర్ ఎలన్ మస్క్ స్పందించారు. ప్రజాస్వామ్యానికి ఫ్రీ స్పీచ్ కీలకమని, రాజకీయాల కోసం ఆ వాక్ స్వేచ్ఛను నాశనం చేస్తున్నట్లు మస్క్ ఆరోపించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
OTT Movies | ఓటీటీలో ఈ వారం 14 కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు.. రణబాలి నుంచి జైలర్ 2 వరకు..!
TV Anchor: పాకిస్థాన్‌లో టీవీ యాంకర్ కాల్చివేత.. భర్త అరెస్టు
Bodybuilder Venkatesan: హైదరాబాదీ బాడీబిల్డర్ వెంకటేశన్‌కు మిస్టర్ నేచురల్ వరల్డ్ టైటిల్
Ranabaali | నెట్‌ఫ్లిక్స్‌లోకి విజయ్ దేవరకొండ, రష్మిక ‘రణబాలి’.. ఐదు భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్, రిలీజ్ డేట్ ఫిక్స్!
CM Chandrababu | రూ.500 నోట్లను రద్దు చేయాలని మరోసారి ప్రధానికి విజ్ఞప్తి చేస్తా : ఏపీ సీఎం చంద్రబాబు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

