మోదీకి బర్త్‌డే విషెస్ చెప్పని పుతిన్.. ఎందుకో తెలుసా?
Putin Modi: ఉజ్బెకిస్తాన్‌లోని ఎస్సీవో సమావేశంలో శుక్రవారం పుతిన్, మోదీ కలుసుకున్నారు. కానీ శనివారం ప్రధాని మోదీ 72వ బర్త్‌డే సెలబ్రేట్ చేసుకోనున్న విషయం పుతిన్‌కు తెలిసినా.. రష్యా అధ్యక్షుడు మాత్రం మోదీకి
సమరఖండ్: ఉజ్బెకిస్తాన్‌లోని ఎస్సీవో సమావేశంలో శుక్రవారం పుతిన్, మోదీ కలుసుకున్నారు. అయితే శనివారం ప్రధాని మోదీ 72వ బర్త్‌డే సెలబ్రేట్ చేసుకోనున్న విషయం పుతిన్‌కు తెలిసినా.. రష్యా అధ్యక్షుడు మాత్రం మోదీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పలేదు. ఎందుకు తాను విషెస్ చెప్పడంలేదన్న విషయాన్ని కూడా పుతిన్ వెల్లడించారు. రేపు బర్త్‌డే జరుపుకోనున్న ప్రియతమ మిత్రుడు మోదీకి బర్త్‌డే విషెస్ చెప్పలేకపోతున్నానని, కానీ ఇండియాకు ఆల్ ద బెస్ట్ చెబుతున్నానని, మోదీ రేపు బర్త్‌డే సెలబ్రేట్ చేసుకోనున్నా, రష్యా సంప్రదాయం ప్రకారం.. మేం ముందుగా కంగ్రాట్స్ చెప్పమని పుతిన్ అన్నారు. అందుకే ఒక రోజు ముందు మోదీకి బర్త్ డే విషెస్ చెప్పడం లేదని పుతిన్ అన్నారు. కానీ మిత్ర దేశం ఇండియాకు బెస్ట్ విషెస్ చెబుతున్నామని, మీ నాయకత్వంలో దేశం సుభిక్షంగా ఉండాలని ఆశిస్తున్నట్లు పుతిన్ తెలిపారు. అయితే ఈ యుగం యుద్ధానిది కాదని, ఇది శాంతికి చెందుతుందని పుతిన్‌తో మోదీ అన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

