Joe Dituri | సముద్రం అడుగున 100 రోజులు.. సరికొత్త రికార్డు సృష్టించిన అమెరికన్
అమెరికా నావికా దళం మాజీ డైవర్, బయోమెడికల్ ఇంజినీరింగ్ స్పెషలిస్ట్ జో డిటూరీ నీటి అడుగున 100 రోజులు నివసించి సరికొత్త రికార్డు సృష్టించారు. గతంలో నమోదైన 74 రోజుల రికార్డును చెరిపేశారు.
Joe Dituri | న్యూయార్క్: అమెరికా నావికా దళం మాజీ డైవర్, బయోమెడికల్ ఇంజినీరింగ్ స్పెషలిస్ట్ జో డిటూరీ నీటి అడుగున 100 రోజులు నివసించి సరికొత్త రికార్డు సృష్టించారు. గతంలో నమోదైన 74 రోజుల రికార్డును చెరిపేశారు. సముద్రపు నీటి అడుగున ఎక్కువ కాలం నివసించవచ్చునని ఆయన నిరూపించారు.
సముద్రంలో 100 రోజులపాటు నివసించిన అనుభవం తన జీవితాన్ని మార్చిందని ఆయన తెలిపారు. కొత్త విషయాలను తెలుసుకోవడం ఎల్లప్పుడూ వ్యక్తిగతంగా, వృత్తిపరంగా మంచి ఫలితాలను ఇస్తుందన్నారు. అన్ని హద్దులను చెరిపేసే విధంగా నూతన తరం పరిశోధకులకు తాను ప్రేరణగా నిలుస్తానని ఆశిస్తున్నట్లు చెప్పారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

