Home
International
Weapons Meant For Us Go To Israel Ukrainian President Zelenskyy Expresses Anguish
మాకివ్వాల్సిన ఆయుధాలు ఇజ్రాయెల్‌కు!.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆవేదన
పశ్చిమాసియా యుద్ధం కారణంగా అమెరికా తమకు ఇవ్వాల్సిన సైనిక, ఆయుధ సరఫరాను తగ్గించి ఇజ్రాయెల్‌కు తరలిస్తున్నదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆందోళన వ్యక్తం చేశారు.
కీవ్, ఏప్రిల్ 5: పశ్చిమాసియా యుద్ధం కారణంగా అమెరికా తమకు ఇవ్వాల్సిన సైనిక, ఆయుధ సరఫరాను తగ్గించి ఇజ్రాయెల్‌కు తరలిస్తున్నదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ యుద్ధమిలాగే కొనసాగితే అగ్రరాజ్యం నుంచి తమకు వస్తున్న మద్దతు భవిష్యత్‌లో తగ్గే అవకాశం ఉందని అన్నారు. రష్యా ఉపయోగిస్తున్న బాలిస్టిక్ క్షిపణులను అడ్డుకోవడానికి తాము అమెరికా సరఫరా చేసే పేట్రియాట్ వైమానిక రక్షణ వ్యవస్థలను ఉపయోగించినట్టు చెప్పారు.
అయితే వాటి సరఫరా ఆగిపోవడంతో యుద్ధంలో తీవ్రంగా నష్టపోతున్నట్టు ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఆయుధ నిల్వలు రోజురోజుకూ తగ్గిపోతున్నాయని ఆయన చెప్పారు. యుద్ధం ప్రభావం కారణంగా మిత్రదేశాల నుంచి కూడా తమకు ఎటువంటి సహాయం అందడం లేదని ఆయన అన్నారు. ఇదే అదనుగా రష్యా తమపై దాడులను తీవ్రం చేస్తున్నదని ఆయన వాపోయారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కిలో రూ.15కే రేషన్ బియ్యం కొనుగోలు.. రూపు మార్చి రూ.100కు విక్రయం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

