పుతిన్ హత్యకు కుట్ర!
ప్రస్తుతం ఉక్రెయిన్‌తో యుద్ధం జరుగుతున్న క్రమంలో హత్యాయత్నాలు, డ్రోన్ దాడులు జరిగే అవకాశం ఉందని హెచ్చరికలు రావడంతో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ప్రాణభయం పట్టుకుంది.
- బంకర్లలోనే రష్యా అధ్యక్షుడు
మాస్కో, మే 8: ప్రస్తుతం ఉక్రెయిన్‌తో యుద్ధం జరుగుతున్న క్రమంలో హత్యాయత్నాలు, డ్రోన్ దాడులు జరిగే అవకాశం ఉందని హెచ్చరికలు రావడంతో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ప్రాణభయం పట్టుకుంది. దీంతో అధికారులు ఆయన భద్రతను మరింత పటిష్ఠం చేశారు. ఆయన భద్రతా చర్యలను పెంచడమే కాక, బహిరంగంగా పాల్గొనే కార్యక్రమాలను గణనీయంగా తగ్గించారు.
పలు ముందస్తు రక్షణ చర్యలు కూడా చేపట్టారని ఫైనాన్షియల్ టైమ్స్ పత్రిక వెల్లడించింది. ప్రస్తుతం పుతిన్ అండర్ గ్రౌండ్ బంకర్లలోనే ఎక్కువ కాలం గడుపుతున్నారని ఆ పత్రికా కథనం వెల్లడించింది. ఇటీవల రష్యా వైమానిక స్థావరాలు లక్ష్యంగా ఉక్రెయిన్ డ్రోన్ దాడులు చేయడంతో క్రెమ్లిన్ మరింత అప్రమత్తమైంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pocket Rockets | నిహారిక కొణిదెల ‘పాకెట్ రాకెట్స్’ టీజర్ విడుదల.. డిసెంబర్ 11న థియేటర్లలో సందడి!
Air Pollution | నగరాల్లో తీవ్రమవుతున్న వాయు కాలుష్యం.. జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న నిపుణులు..
ఎంజీయూ హాస్టల్స్ డైరెక్టర్‌గా డా.జి లక్ష్మీప్రభ నియామకం
‘గొర్రెల కాపరులకు పింఛన్లు ఇవ్వాలి’
LuLu Mall | కూకట్పల్లి లూలూ మాల్లో దీపావళి షాపింగ్ సందడి షురూ.. బంపర్ ఆఫర్లు, భారీ డిస్కౌంట్లు..!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

