క్లాస్ రూమ్‌లోనే టీచర్‌పై కాల్పులు జరిపిన 6 ఏండ్ల బాలుడు
Virginia school | అమెరికాలోని వర్జీనియాలో దారుణం జరిగింది. తరగతి గదిలోనే 25 ఏండ్ల వయసున్న టీచర్‌పై ఓ ఆరేండ్ల బాలుడు కాల్పులు జరిపాడు. బాధిత టీచర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
Virginia school | అమెరికాలోని వర్జీనియాలో దారుణం జరిగింది. తరగతి గదిలోనే 25 ఏండ్ల వయసున్న టీచర్‌పై ఓ ఆరేండ్ల బాలుడు కాల్పులు జరిపాడు. బాధిత టీచర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
వివరాల్లోకి వెళ్తే.. ఒకటో తరగతి చదువుతున్న బాలుడు తన తల్లి గన్ను స్కూల్‌కు తీసుకొచ్చాడు. టీచర్ అబ్బే వర్నర్ పాఠాలు చెబుతుండగా, ఆమెపై బాలుడు కాల్పులు జరిపాడు. ఆమె ఛాతీలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. అయినప్పటికీ బెదరకుండా, మిగతా పిల్లలను కాపాడే ప్రయత్నం చేసింది. పిల్లలందరినీ క్లాస్ రూమ్ నుంచి బయటకు పంపించేసింది.
కాల్పుల శబ్దం విన్న స్కూల్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, కాల్పులు జరిపిన అబ్బాయిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసు చీఫ్ స్టీవ్ డ్రోవ్ తెలిపారు. అయితే ఉద్దేశపూర్వకంగానే బాలుడు కాల్పులు జరిపినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ప్రమాదవశాత్తు జరిగిన ఘటన కాదని స్పష్టం చేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | లండన్‌లో ఘనంగా ‘టాక్-చేనేత బతుకమ్మ-దసరా’ సంబరాలు
Shahid Afridi: షాహిద్ అఫ్రిది మృతిచెందినట్లు సోషల్ మీడియాలో ఫేక్ పోస్టు
Bathukamma Celebrations | ఫ్రిస్కో నగరంలో అంబరాన్నంటిన ‘టి-ప్యాడ్’ బతుకమ్మ సంబరాలు .. ప్రత్యేక ఆకర్షణగా నవీన్ పోలిశెట్టి
Chinmay Sutar: చరిత్ర సృష్టించిన మిజోరం బ్యాటర్.. చిన్మయ సుతార్ 400 నాటౌట్
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

