అమెరికాలో అబార్షన్ చట్టం రద్దు ?
గర్భస్రావ హక్కులపై అమెరికా సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించే అవకాశాలున్నాయి. అబార్షన్ హక్కులను తొలగిస్తూ, ఆ చట్టాన్ని రద్దు చేసేలా కోర్టు ఆదేశాలు ఇవ్వనున్నట్టు ఓ డ్రాఫ్ట్ లెటర్ లీక్ అయింది. ఈ మేరకు ప్రముఖ వార్తాసంస్థ ‘పొలిటికో’ వెల్లడించింది. జస్టిస్ సామ్యూల్ ఆలిటో ఈ ముసాయిదాలో కొన్ని కీలక అంశాలను పేర్కొన్నట్టు కథనంలో వెల్లడించింది.
వాషింగ్టన్, మే 3: గర్భస్రావ హక్కులపై అమెరికా సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించే అవకాశాలున్నాయి. అబార్షన్ హక్కులను తొలగిస్తూ, ఆ చట్టాన్ని రద్దు చేసేలా కోర్టు ఆదేశాలు ఇవ్వనున్నట్టు ఓ డ్రాఫ్ట్ లెటర్ లీక్ అయింది. ఈ మేరకు ప్రముఖ వార్తాసంస్థ ‘పొలిటికో’ వెల్లడించింది. జస్టిస్ సామ్యూల్ ఆలిటో ఈ ముసాయిదాలో కొన్ని కీలక అంశాలను పేర్కొన్నట్టు కథనంలో వెల్లడించింది.
1973లో రో వర్సెస్ వాడే కేసులో ఇచ్చిన తీర్పును శామ్యూల్ తప్పుగా పేర్కొన్నట్టు వివరించింది. సోమవారం రాత్రి లీక్ అయిన ఈ సమాచారంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. అయితే, సుప్రీంకోర్టు నుంచి డాక్యుమెంట్ లీక్ కావడం ఆధునిక చరిత్రలో ఎప్పుడూ జరుగలేదని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- abortion law
- supreme court
- US
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

