హెచ్-1బీ వీసాలకు తగినన్ని దరఖాస్తులు
2024 ఆర్థిక సంవత్సరానికి జారీచేయాల్సిన హెచ్-1బీ విదేశీ ఉద్యోగ వీసాల పరిమితిని చేరుకునేందుకు తగినన్ని దరఖాస్తులు అందినట్టు అమెరికా యూఎస్సీఐఎస్ ప్రకటించింది.
వాషింగ్టన్: 2024 ఆర్థిక సంవత్సరానికి జారీచేయాల్సిన హెచ్-1బీ విదేశీ ఉద్యోగ వీసాల పరిమితిని చేరుకునేందుకు తగినన్ని దరఖాస్తులు అందినట్టు అమెరికా యూఎస్సీఐఎస్ ప్రకటించింది. ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి వచ్చే ఏడాది సెప్టెంబర్ 30 మధ్య కాలానికి నిర్దేశించిన 65 వేల సాధారణ హెచ్-1బీ వీసాలు, 20 వేల హెచ్-1బీ అడ్వాన్స్డ్ డిగ్రీ (మాస్టర్స్) వీసాల పరిమితిని చేరుకునేందుకు తగిన దరఖాస్తులు వచ్చినట్టు వెల్లడించింది.
ఈ వీసాలకు ఎంపికకాని దరఖాస్తుదారులకు కొద్ది రోజుల్లో వారి ఆన్లైన్ ఖాతాల ద్వారా నాన్-సెలక్షన్ నోటీసులు పంపుతామని, పరిమితి నుంచి మినహాయించిన పిటిషన్ల స్వీకరణ, ప్రాసెసింగ్‌ను కొనసాగిస్తామని స్పష్టం చేసింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- America
- h-1b visas
- USCIS
- visas
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
Coffee Benefits | రోజూ కాఫీ తాగుతున్నారా? ఈ 5 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి!
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

