Odisha Train Accident | నా గుండెను కలచివేసింది.. ఒడిశా రైలు ప్రమాద బాధితులకు అమెరికా అధ్యక్షుడు బైడెన్ సంతాపం
Odisha Train Accident | ఒడిశా రైలు ప్రమాదంపై ప్రపంచ దేశాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే రష్యా, బ్రిటన్, జపాన్, తైవాన్, పాక్ దేశాధినేతలు తమ సానుభూతిని తెలపగా.. తాజాగా అమెరికా అధ్యక్షుడు కూడా సంతాపం ప్రకటించారు.
Odisha Train Accident | ఒడిశా రైలు ప్రమాదంపై ప్రపంచ దేశాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే రష్యా, బ్రిటన్, జపాన్, తైవాన్, పాక్ దేశాధినేతలు తమ సానుభూతిని తెలపగా.. తాజాగా అమెరికా అధ్యక్షుడు కూడా సంతాపం ప్రకటించారు. ప్రమాదం గురించి తెలియగానే గుండె పగిలినంత పనైందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఆయన సతీమణి జిల్ బైడెన్ తెలిపారు. ఈ ప్రమాదంలో తమ ఆప్తులను కోల్పోయిన, గాయపడిన బాధితులకు ధైర్యం అందించాలని ప్రార్థిస్తున్నామని పేర్కొన్నారు. ఈ మేరకు వైట్ హౌజ్ ఒక ప్రకటన విడుదల చేసింది.
కుటుంబ, సాంస్కృతిక విలువల్లో ఉన్న మూలాలే భారత్, అమెరికా దేశాలను ఏకం చేస్తున్నాయని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, అభిప్రాయపడ్డారు. ఈ క్లిష్ట సమయంలో భారతీయుల వెంట యావత్ అమెరికా ఉందని తెలిపారు. ఒడిశా రైలు ప్రమాద మృతుల కుటుంబాలకు ఈ సందర్భంగా ఆయన సంతాపం తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వాళ్లు తొందరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

