Joe Biden: 2024 అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే ప్లాన్ ఉంది: బైడెన్
US President Biden: వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన ఉన్నట్లు బైడెన్ తెలిపారు. ఆ ప్లాన్ గురించి గతంలో చెప్పినట్లు ఆయన వెల్లడించారు. ఐర్లాండ్ టూర్ ముగించుకుని అమెరికా వెళ్తున్న నేపథ్యంలో ఆయన ఈ కామెంట్ చేశారు.
ఐర్లాండ్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(Joe Biden) మరోసారి అధ్యక్ష ఎన్నికల బరిలో ఉండనున్న విషయాన్ని స్పష్టం చేశారు. ఐర్లాండ్ పర్యటన ముగించుకుని వెళ్లే ముందు ఆయన దీనిపై క్లారిటీ ఇచ్చారు. 2024లో మళ్లీ అధ్యక్ష ఎన్నిక బరిలో ఉండాలన్న ప్లాన్ తనకు ఉన్నట్లు ఆయన వెల్లడించారు. అయితే వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేది లేనిదీ త్వరలో వెల్లడించనున్నట్లు బైడెన్ పేర్కొన్నారు.
80 ఏళ్ల బైడెన్ పూర్వీకులది ఐర్లాండ్. క్యాథలిక్ క్రైస్తవ కుటుంబానికి చెందిన ఆయన.. పూర్వీకులు నివసించిన ప్రదేశాన్ని విజిట్ చేశారు. బల్లినా పట్టణంలో ఉన్న సెయింట్ మురెడాక్ చర్చిలో ఆయన పర్యటించారు. 1828లో బైడెన్ పూర్వీకులు ఆ చర్చికు ఇటుకలు అందించినట్లు తెలుస్తోంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

