Bad One | యుద్ధ క్షేత్రంలోకి రోబో శునకాలు.. సరికొత్త ఆయుధాన్ని ఆవిష్కరించిన ఉక్రెయిన్
యుద్ధ సంక్షోభంలో చిక్కుకున్న ఉక్రెయిన్ సరికొత్త ఆయుధాన్ని ఆవిష్కరించింది. సైన్యంలో తీవ్రమైన మానవ వనరుల కొరత ఎదుర్కొంటున్న ఆ దేశం, రోబో శునకం ‘బ్యాడ్ వన్'ను అభివృద్ధి చేసింది. యుద్ధ క్షేత్రంలో, సైనిక ఆపరేషన్లలో వీటిని వాడాలని, రష్యాతో జరుగుతున్న యుద్ధంలో ఇవి కీలకంగా మారుతాయని ఉక్రెయిన్ భావిస్తున్నది.
Bad One | కీవ్: యుద్ధ సంక్షోభంలో చిక్కుకున్న ఉక్రెయిన్ సరికొత్త ఆయుధాన్ని ఆవిష్కరించింది. సైన్యంలో తీవ్రమైన మానవ వనరుల కొరత ఎదుర్కొంటున్న ఆ దేశం, రోబో శునకం ‘బ్యాడ్ వన్’ను అభివృద్ధి చేసింది. యుద్ధ క్షేత్రంలో, సైనిక ఆపరేషన్లలో వీటిని వాడాలని, cత్వరలో వీటిని సైన్యంలో మోహరించబోతున్నట్టు వార్తలు వెలువడ్డాయి. సైనిక నిఘా, మందుపాతరలను గుర్తించేందుకు చేపట్టే హై-రిస్క్ ఆపరేషన్లలో ‘బ్యాడ్ వన్’ లను వాడబోతున్నట్టు తెలిసింది. ఏడు కిలోల మందుగుండు లేదా ఆయుధాల్ని, యుద్ధ క్షేత్రంలో గాయపడ్డ సైనికుడి వద్దకు ఔషధాల కిట్ను ఇవి మోసుకెళ్లగలవు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Steve Smith | టెస్టుల్లో స్టీవ్ స్మిత్ సంచలనం.. రూట్ రికార్డు గల్లంతు..!
Harish Rao | రేపు గద్వాలలో పర్యటించనున్న హరీశ్ రావు.. షెడ్యూల్ ఇదే..!
CM Vijay | ప్రజలకు తాగునీటి కోసం ఏపీలో తమిళనాడు సీఎం.. అధిష్టానం మెప్పుకోసం ఢిల్లీలో రేవంత్..!
KU | కేయూ బయోటెక్నాలజీ విభాగాధిపతిగా శ్రీనివాస్..!
Nalgonda | గ్రామసభల్లోనే ‘ఇందిరమ్మ’ లబ్ధిదారుల ఎంపిక జరగాలి.. కలెక్టర్కు సర్పంచుల సంఘం జేఏసీ వినతి..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

