Zelensky | చోద్యం ఆపి చర్యలు చేపట్టండి.. మిత్ర దేశాలకు జెలెన్స్కీ విజ్ఞప్తి
రష్యాకు వచ్చిన ఉత్తర కొరియా సేనలు యుద్ధ రంగంలోకి దిగడం కోసం వేచి చూడటం ఆపి, తగిన చర్యలను ప్రారంభించాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ మిత్ర దేశాలను కోరారు. ఉత్తర కొరియా సేనలు ఎక్కడ ఉన్నదీ తమకు తెలుసునని, వారిపై ముందుగానే తాము దాడి చేయవచ్చునని అన్నారు.
Zelensky | కీవ్: రష్యాకు వచ్చిన ఉత్తర కొరియా సేనలు యుద్ధ రంగంలోకి దిగడం కోసం వేచి చూడటం ఆపి, తగిన చర్యలను ప్రారంభించాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ మిత్ర దేశాలను కోరారు. ఉత్తర కొరియా సేనలు ఎక్కడ ఉన్నదీ తమకు తెలుసునని, వారిపై ముందుగానే తాము దాడి చేయవచ్చునని అన్నారు. అయితే, పాశ్చాత్య దేశాలు తయారు చేసిన దీర్ఘ శ్రేణి ఆయుధాలను రష్యాలోని లక్ష్యాలపై దాడి చేయడానికి ఉపయోగించడం కోసం మిత్ర దేశాల అనుమతి అవసరమని చెప్పారు.
అమెరికా, బ్రిటన్, జర్మనీ రష్యా చర్యలను చూస్తూ ఉన్నాయని, ఉత్తర కొరియా సైన్యం ఉక్రెయిన్‌పై దాడిని ప్రారంభించడం కోసం వేచి చూస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 8,000 మంది ఉత్తర కొరియా సైనికులు రష్యాకు వెళ్తున్నట్లు అమెరికా గురువారం వెల్లడించింది. వీరిలో 7,000 మందికి రష్యాలో ఐదు చోట్ల శిక్షణ ఇస్తున్నారని ఉక్రెయిన్ చెబుతున్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | రాహుల్ గాంధీ అమెరికన్ ఎత్తుగడలు.. సీజేపీపై ఆయన వ్యూహం ఎందుకు ఫలించడం లేదు!
Vegetable Nutrition | కూరగాయలు తింటున్నా పోషకాలు అందడం లేదా? ఈ వంటింటి చిట్కాలు తెలుసుకోండి!
Section 22A | సెక్షన్ 22ఏ జాబితా నుంచి తొలగించినా.. ఆస్తులు కొనేందుకు వెనుకడుగు వేస్తున్న ప్రజలు!
India vs Zimbabwe | హర్మన్‌ప్రీత్ విధ్వంసం.. షఫాలీ సునామీ.. జింబాబ్వే సిరీస్ క్లీన్‌స్వీప్
Civil Supplies | సివిల్ సైప్లెలో అవినీతి రాజ్యం.. మిల్లర్లతో మిలాఖత్, గన్నీ బ్యాగుల టెండర్లలో కమీషన్ల దందా!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

