యూకే వీసాలు మరింత భారం
యూకే వీసా ఫీజులు పెంచుతూ సునాక్ సర్కారు నిర్ణయం తీసుకొన్నది. ఇమ్మిగ్రేషన్ హెల్త్ సర్‌చార్జీలు పెరిగిన నేపథ్యంలో వీసా ఫీజు ఏడాదికి రూ.51,828 (624డాలర్లు) నుంచి 85,964 (1,035) డాలర్లకు పెంచింది. 18 ఏండ్లలోపు స్టూడెంట్స్‌కు వీసా ఫీజు ఏడాదికి 39,037 (470 డాలర్లు) నుంచి రూ. 64,452 (776 డాలర్లు)కు పెంచుతున్నట్టు వెల్లడించింది.
- ఫీజులు భారీగా పెంపు
- ఈ నెల 6 నుంచే అమల్లోకి
లండన్ : యూకే వీసా ఫీజులు పెంచుతూ సునాక్ సర్కారు నిర్ణయం తీసుకొన్నది. ఇమ్మిగ్రేషన్ హెల్త్ సర్‌చార్జీలు పెరిగిన నేపథ్యంలో వీసా ఫీజు ఏడాదికి రూ.51,828 (624డాలర్లు) నుంచి 85,964 (1,035) డాలర్లకు పెంచింది. 18 ఏండ్లలోపు స్టూడెంట్స్‌కు వీసా ఫీజు ఏడాదికి 39,037 (470 డాలర్లు) నుంచి రూ. 64,452 (776 డాలర్లు)కు పెంచుతున్నట్టు వెల్లడించింది.
యూకేలో ప్రవేశం లేదా నివాసం కోసం దరఖాస్తు చేసుకొనేటప్పుడు ఇమ్మిగ్రేషన్ హెల్త్ సర్‌చార్జీలు తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ పెంచిన వీసా ఫీజులను ఈ ఏడాది జనవరి 16 నుంచి అమలు చేయాలని అనుకున్నప్పటికీ పార్లమెంట్ వాయిదాలతో ఫిబ్రవరి 6కు మార్చారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

