UK | వీసా స్పాన్సర్లపై యూకే కొత్త పరిమితులు.. వారి వార్షిక ఆదాయం 55 శాతం పెంపు
యూకేకు వచ్చే వారిని ఫ్యామిలీ వీసాపై స్పాన్సర్ చేసే బ్రిటన్ పౌరులు, నివాసితులపై ఆ దేశం పరిమితులు పెంచింది.
UK | లండన్, ఏప్రిల్ 11: యూకేకు వచ్చే వారిని ఫ్యామిలీ వీసాపై స్పాన్సర్ చేసే బ్రిటన్ పౌరులు, నివాసితులపై ఆ దేశం పరిమితులు పెంచింది. భారతీయ వారసత్వంతో సహా కుటుంబ వీసాపై వారి బంధువులను స్పాన్సర్ చేయాలనుకునే వారికి అవసరమైన కనీస ఆదాయ నిబంధనను ప్రస్తుతాని కన్నా 55 శాతానికి పైగా పెంచింది. యూకేకు రావాలనుకునే వారిని స్పాన్సర్ చేసే బ్రిటన్ పౌరులు నివాసితుల వార్షిక ఆదాయం 29,000 జీబీపీలు ఉండాలి. అయితే దానిని ఇప్పుడు 38,700 జీబీపీలకు పెంచింది. టాక్స్ చెల్లింపుదారులకు భారం కాకుండా ఉండాలనే ఉద్దేశంతో ప్రధాని రిషీ ఈ నిబంధన విధించినట్టు యూకే హోం సెక్రటరీ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. కాగా, దీనిని విపక్షాలు విమర్శిస్తున్నాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- UK
- uk visa
- visa sponsors
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

