ఫ్రాన్స్‌లో అంతర్యుద్ధం ముప్పు: మాక్రాన్
ఫ్రాన్స్ ఎన్నికల్లో వామపక్ష లేదా రైటిస్ట్ పార్టీలు అధికారంలోకి వస్తే దేశంలో అంతర్యుద్ధం మొదలయ్యే ప్రమాదం ఉందని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయెల్ మాక్రాన్ హెచ్చరించారు.
పారిస్: ఫ్రాన్స్ ఎన్నికల్లో వామపక్ష లేదా రైటిస్ట్ పార్టీలు అధికారంలోకి వస్తే దేశంలో అంతర్యుద్ధం మొదలయ్యే ప్రమాదం ఉందని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయెల్ మాక్రాన్ హెచ్చరించారు. తమ మధ్యేవాద పార్టీల కూటమి మాత్రమే ఈ పరిస్థితిని నివారించగలదని ఆయన పేర్కొన్నారు.
రైట్ వింగ్ పార్టీగా ముద్రపడి నేషనల్ ర్యాలీ, వామపక్షవాద పార్టీ ఫ్రాన్స్ అన్బోవ్డ్ దేశంలో సామాజిక ఉద్రిక్తతలు పెంచేలా విభజన విధానాలను ప్రోత్సహిస్తున్నాయని మాక్రాన్ ఆరోపించారు. ఫ్రాన్స్ ఎన్నికల్లో మాక్రాన్ కూటమి వెనుకబడిందని ఓపీనియన్ పోల్స్ అంచనా వేస్తున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road accident | గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. రైలింగ్‌ను ఢీకొట్టిన కారు, ఐదుగురికి గాయాలు
BJP MLA: బాణాసంచా పేల్చితే.. అనేక వ్యాధులు దూరం : బీజేపీ ఎమ్మెల్యే
Yadagirigutta | యాదగిరిగుట్టలో వైభవంగా స్వాతి నక్షత్ర వేడుకలు
AK 47 Collections | భారీ నష్టాల దిశగా వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’.. 10 రోజుల కలెక్షన్లు ఎంతంటే?
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. 4 రోజుల్లోనే రూ.500 కోట్లకు చేరువలో వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

