Home
International
The Us Census Bureau Announced On Thursday That The Worlds Population Has Increased By 7 5 Crore This Year And Will Reach 800 Crore By January 1
Population | జనవరి 1 నాటికి 800 కోట్లు దాటనున్న ప్రపంచ జనాభా
ఈ ఏడాది ప్రపంచ జనాభా 7.5 కోట్లు పెరిగిందని, జనవరి 1 నాటికి అది 800 కోట్లకు చేరుకుంటుందని యూఎస్ సెన్సస్ బ్యూరో గురువారం వెల్లడించింది.
Population | వాషింగ్టన్, డిసెంబర్ 29: ఈ ఏడాది ప్రపంచ జనాభా 7.5 కోట్లు పెరిగిందని, జనవరి 1 నాటికి అది 800 కోట్లకు చేరుకుంటుందని యూఎస్ సెన్సస్ బ్యూరో గురువారం వెల్లడించింది. ఈ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా జనాభా వృద్ధి రేటు 1 శాతం లోపేనని, అదే అమెరికాలో 0.53 శాతమని తెలిపింది.
2024 ప్రారంభంలో ప్రపంచవ్యాప్తంగా ప్రతి సెకనుకు 4.3 పుట్టుకలు, రెండు చావులు సంభవిస్తాయని చెప్పింది. అదే అమెరికాలో ప్రతి 9 సెకన్లకు ఒక జననం, ప్రతి 9.5 సెకన్లకు ఒక మరణం సంభవిస్తుందని తెలిపింది. అమెరికా చరిత్రలో 2020 దశాబ్దం అతి నిదానంగా 4 శాతం లోపే జనాభా వృద్ధి నమోదు చేసిన దశాబ్దంగా నిలిచిపోనుందని ది బ్రూకింగ్స్ ఇన్స్టిట్యూషన్ వెల్లడించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | ‘జైలర్ 2’పై తెలుగు ప్రేక్షకుల అసంతృప్తి.. ప్రమోషన్లు లేవు, బాలయ్య క్యామియో కూడా మిస్సింగ్!
దళిత యువకుడికి అవమానం.. ఆలయంలోకి వెళ్లినందుకు దూషణలు
Goutham Raju | నా ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం చేయోద్దు.. ఆ వార్తలపై సీనియర్ నటుడు గౌతం రాజు ఆవేదన!
Singareni | బీఆర్ఎస్ పాలన సింగరేణికి స్వర్ణయుగం.. ఉత్పత్తి, ఆదాయం, లాభాల్లో గణనీయ వృద్ధి!
Balmuri Venkat | భూవివాదంలో ఎమ్మెల్సీ బల్మూరి.. ప్రైవేట్ ట్రస్ట్ భూమి కబ్జాకు యత్నం!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

