Home
International
The Ruling Party Has Given A Sweet Talk To The Expatriate Indians Who Have Been Waiting For Many Years For Permanent Residence In America
అమెరికాలో పని ఆధారిత గ్రీన్‌కార్డుల జారీకి బిల్లు
అమెరికాలో శాశ్వత నివాసం కోసం ఎన్నో ఏండ్లుగా ఎదురుచూస్తున్న ప్రవాస భారతీయులకు అక్కడి అధికార పార్టీ తీపి కబురు చెప్పింది. గ్రీన్‌కార్డుల జారీలో ఇప్పటి వరకు ఉన్న దేశాలవారీగా కోటా విధానాన్ని ఎత్తివేసి, పని ఆధారిత గ్రీన్‌కార్డులను జారీ చేసేందుకు వీలుగా కొత్త బిల్లును తీసుకొచ్చింది.
వాషింగ్టన్: అమెరికాలో శాశ్వత నివాసం కోసం ఎన్నో ఏండ్లుగా ఎదురుచూస్తున్న ప్రవాస భారతీయులకు అక్కడి అధికార పార్టీ తీపి కబురు చెప్పింది. గ్రీన్‌కార్డుల జారీలో ఇప్పటి వరకు ఉన్న దేశాలవారీగా కోటా విధానాన్ని ఎత్తివేసి, పని ఆధారిత గ్రీన్‌కార్డులను జారీ చేసేందుకు వీలుగా కొత్త బిల్లును తీసుకొచ్చింది.
అధికార డెమోక్రటిక్ పార్టీ ప్రతినిధి లిండా సాంచెజ్ ‘యూఎస్ సిటిజెన్షిప్ యాక్ట్-2023’ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. మూడేండ్లకు సంబంధించిన గ్రీన్‌కార్డులను ఒకేసారి జారీ చేయనున్నట్టు తెలుస్తున్నది.సరైన పత్రాలు లేకుండా 5 ఏండ్లుగా పన్నులు చెల్లిస్తున్న వారికి గ్రీన్‌కార్డులు జారీ చేయాలని బిల్లులో పొందుపరిచారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

