Home
International
The Gaza Medical Department Said On Monday That Israel Struck A Camp Where Evacuees From Rafah City In The Gaza Strip Are Hiding
45 మంది మృతి
గాజా స్ట్రిప్‌లోని రఫా నగరం నుంచి తరలి వెళ్లినవారు తలదాచుకుంటున్న శిబిరంపై ఇజ్రాయెల్ దాడులు చేసినట్లు గాజా వైద్య శాఖ సోమవారం తెలిపింది.
దుబాయ్: గాజా స్ట్రిప్‌లోని రఫా నగరం నుంచి తరలి వెళ్లినవారు తలదాచుకుంటున్న శిబిరంపై ఇజ్రాయెల్ దాడులు చేసినట్లు గాజా వైద్య శాఖ సోమవారం తెలిపింది. ఈ దాడుల్లో దాదాపు 45 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించింది.
గత ఏడాది అక్టోబరు 7 నుంచి జరుగుతున్న యుద్ధంలో ఇజ్రాయెల్ సైన్యం జరిపిన దాడుల్లో కనీసం 36,050 మంది మరణించారని, 81,026 మంది గాయపడ్డారని తెలిపింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Roller | పాలపిట్టను విడుదల చేసిన ఘటనపై కేసు నమోదు
World Cup | ఇండియాలో వరల్డ్ కప్ టోర్నీకి పాకిస్తాన్ దూరం.. జట్టు పర్యటనకు అనుతివ్వని పీసీబీ
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Muskan Rastogi | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. జైలులోనే నిందితురాలు, 10 నెలల కూతురు.. చిన్నారి దత్తత కోరుతూ పిటిషన్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

