ISI: ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్ ప్రభుత్వ ఏర్పాటుకు ఐఎస్ఐ సహకారం..!
ISI: ఆఫ్ఘనిస్థాన్‌లో తమ యుద్ధం ముగిసిందని, అతి త్వరలో తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని తాలిబన్లు ప్రకటించారు. అయితే, ప్రభుత్వ ఏర్పాటులో తాలిబన్లు పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ

కాబూల్: ఆఫ్ఘనిస్థాన్‌లో తమ యుద్ధం ముగిసిందని, అతి త్వరలో తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని తాలిబన్లు ( ISI ) ప్రకటించారు. అయితే, ప్రభుత్వ ఏర్పాటులో తాలిబన్లు పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ సలహాలు, సూచనలు, సహకారం తీసుకుంటున్నట్లు తెలుస్తున్నది. ఐఎస్ఐ సూచనల ప్రకారమే తాలిబన్లు వ్యవహరిస్తున్నట్లు తాజా పరిణామాలను బట్టి అర్థమవుతున్నది. ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే విషయమై తాలిబన్ ప్రతినిధులు పాకిస్థాన్ ఐఎస్ఐ చీఫ్ ఫైజ్ హమీద్‌తో భేటీ అయ్యారు.
తాజాగా తమ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ ఐఎస్ఐ చీఫ్‌తో భేటీ అయినట్లు సాక్షాత్తూ తాలిబన్ ప్రతినిధులే ప్రకటించారు. ఇరుదేశాల మధ్య సంబంధాలను పరిపుష్టం చేసుకోడానికి ఈ చర్చలు జరిగాయని తెలిపారు. అయితే ప్రభుత్వంలోకి ఎవరెవరిని తీసుకోవాలన్న విషయంలో తాలిబన్లు ఇప్పటికే ఓ స్పష్టమైన వైఖరితో ఉన్నప్పటికీ ఈ విషయాన్ని కూడా ఐఎస్ఐ చీఫ్‌తో చర్చించినట్లు తెలుస్తున్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

