Taliban rule | కసి తీర్చుకున్న తాలిబన్లు.. సాలేహ్ బ్రదర్ దారుణ హత్య
Taliban rule | ఆఫ్ఘనిస్థాన్ యాక్టింగ్ ప్రెసిడెంట్ అమృతుల్లాపై తాలిబన్లు కసి తీర్చుకున్నారు. ఆయన సోదరుడు రోహుల్లా కొట్టి చంపారు.

Taliban rule | గత నెల 15న ఆఫ్ఘనిస్థాన్‌ను కైవశం చేసుకున్న తాలిబన్లకు పంజ్‌షీర్ ప్రాంతంలో కంటిలో నలుసుగా మారిన యాక్టింగ్ ప్రెసిడెంట్ అమృతుల్లా సాలేహ్పై కసి తీర్చుకున్నారు. సాలేహ్ సోదరుడు రోహుల్లా సాలేహ్‌ను మట్టుబెట్టారు. తొలుత పంజ్‌షీర్‌లో తమకు పట్టుబడిన రోహుల్లా సాలేహ్‌ను తొలుత కొరడాలు, విద్యుత్ వైర్లతో తీవ్రంగా కొట్టారు. అటుపై ఆయన గొంతు కోశారు. తర్వాత బుల్లెట్ల వర్షం కురిపించారు. రోహుల్లా సాలేహ్ పంజ్‌షీర్ నుంచి కాబూల్‌కు వెళుతుండగా తాలిబన్లకు చిక్కాడు.
కొన్ని రోజుల క్రితం అమృతుల్లా సాలేహ్ వీడియో విడుదల చేసిన చోటే ఆయన సోదరుడు రోహుల్లా సాలేహ్‌ను తాలిబన్లు చంపేశారు. పంజ్‌షీర్‌ను తాలిబన్లు స్వాధీనం చేసుకోలేదని అమృతుల్లా సాలేహ్ ఆ వీడియోలో పేర్కొన్నారు. తన ఆఖరి శ్వాస విడిచే వరకు పంజ్‌షీర్‌లోనే ఉంటానని తేల్చి చెప్పారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి:
అతగాడు ఉత్తమ మొగుడు.. భార్య 25 సార్లు లేచిపోయి వచ్చినా కలిసి కాపురం..!
Ganesh Chaturthi 2021 : 7000 సముద్రపు గవ్వలతో గణేశుడి విగ్రహం.. సుదర్శన్ పట్నాయక్ అద్భుత సృష్టి
దేశీ జలాల్లో అడుగంటిన చేప : బంగ్లాదేశీ హిల్సాతో జల్సా!
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

