అఫ్గాన్‌లో కిటికీలపై నిషేధం
అఫ్గానిస్థాన్‌లోని తాలిబన్ ప్రభుత్వం బాలికలు, మహిళల రక్షణ కోసం ఇండ్లలో కిటికీలపై నిషేధం విధించింది. కొత్తగా నిర్మించే ఇండ్లకు కిటికీలను ఏర్పాటు చేయరాదని ఆదేశించింది.
- తాలిబన్ ప్రభుత్వం ఆదేశాలు
కాబూల్: అఫ్గానిస్థాన్‌లోని తాలిబన్ ప్రభుత్వం బాలికలు, మహిళల రక్షణ కోసం ఇండ్లలో కిటికీలపై నిషేధం విధించింది. కొత్తగా నిర్మించే ఇండ్లకు కిటికీలను ఏర్పాటు చేయరాదని ఆదేశించింది. ఇప్పటికే ఉన్న ఇండ్లలోని కిటికీలను మూసివేసేలా యజమానులను ప్రోత్సహించాలని అధికారులకు చెప్పింది. మహిళలు సంచరించే వంట గది, పెరడు, బావి, ఇతర ప్రదేశాలు పొరుగింట్లో నుంచి కనిపించకుండా జాగ్రత్త వహించాలని తెలిపింది.
ఈ మేరకు శనివారం ఉత్తర్వులను జారీ చేసింది. విదేశీ ఎన్జీవోల్లో మహిళల నియామకాలను నిషేధించినట్లు అఫ్గానిస్థాన్ ఆర్థిక మంత్రి ఎక్స్ పోస్ట్‌లో తెలిపారు. ఈ ఆదేశాలను ఉల్లంఘించే సంస్థల లైసెన్సులను రద్దు చేస్తామని హెచ్చరించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- afghanistan
- Taliban
- Windows
- womens
RELATED ARTICLES
తాజా వార్తలు
Stock Market | నేడూ కొనసాగిన బుల్ జోష్.. సెన్సెక్స్ వరుసగా రెండోరోజూ 1200 పాయింట్లు జంప్..!
గ్రామాల్లో పారిశుధ్య పనులపై డీపీఓ అనూష ఆకస్మిక తనిఖీలు
అగ్నిప్రమాదాల నివారణపై విద్యార్థులకు అవగాహన
‘శ్రీజ ఇండస్ట్రీస్ బియ్యం అక్రమాలపై సీబీఐ, ఈడీ విచారణ జరిపించాలి’
Avengers: Doomsday | డాక్టర్ డూమ్ హవా: ‘అవెంజర్స్: డూమ్స్‌డే’ నుంచి కొత్త పోస్టర్లు విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

