టోక్యో, ఫిబ్రవరి 8 : జపాన్ పార్లమెంట్ దిగువ సభకు జరిగిన మధ్యంతర ఎన్నికల్లో ప్రధాని తకైచీ నేతృత్వంలోని ఎల్డీపీ (లిబరల్ డెమొక్రటిక్ పార్టీ) ఘన విజయం సాధించింది.
ఎన్నికల ఫలితాలపై జపనీస్ మీడియా కథనాల ప్రకారం, ఎల్డీపీ ఈసారి మెజార్టీ మార్క్ 261ను దాటేసింది. మొత్తం 465 స్థానాలకుగాను 271 స్థానాలను ఎల్డీపీ కైవసం చేసుకుంది.