Super Jupiter | గురుగ్రహం కంటే ఆరు రెట్లు పెద్దది.. టెలిస్కోప్‌కు చిక్కిన ‘సూపర్ జూపిటర్’
గురుగ్రహానికి ఆరు రెట్లు పెద్దదైన ‘సూపర్ జూపిటర్'ను అంతర్జాతీయ పరిశోధకుల బృందం గుర్తించింది. నాసాకు చెందిన శక్తివంతమైన జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్‌ను ఉపయోగించి ఈ భారీ గ్రహానికి చెందిన కొన్ని చిత్రాలను తీసింది.
Super Jupiter | కేప్ కానావెరల్, జూలై 25: గురుగ్రహానికి ఆరు రెట్లు పెద్దదైన ‘సూపర్ జూపిటర్’ను అంతర్జాతీయ పరిశోధకుల బృందం గుర్తించింది. నాసాకు చెందిన శక్తివంతమైన జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్‌ను ఉపయోగించి ఈ భారీ గ్రహానికి చెందిన కొన్ని చిత్రాలను తీసింది. ఇందుకు సంబంధించిన వివరాలు ‘నేచర్’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. ఈ గ్రహం తన నక్షత్రం చుట్టూ ఒక్కసారి తిరగడానికి దాదాపు 100 నుంచి 250 ఏండ్ల వరకు పడుతుందని పరిశోధకులు గుర్తించారు.
భూమి, సూర్యుడి మధ్య ఉన్న దూరం కంటే ఈ గ్రహానికి, దాని నక్షత్రానికి మధ్య ఉన్న దూరం దాదాపు 15 రెట్లు అధికంగా ఉందని భావిస్తున్నారు. పూర్తిగా గ్యాస్‌తో తయారైన ఈ గ్రహ వాతావరణం భూవాతావరణానికి చాలా భిన్నంగా ఉండొచ్చని ఈ పరిశోధక బృందానికి నేతృత్వం వహించిన ఎలిసబెత్ మాథ్యూస్ తెలిపారు
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

