Pakistan | పాక్‌లో ఆత్మాహుతి దాడి.. తొమ్మిది మంది పోలీసులు మృతి
Pakistan | పాకిస్థాన్ (Pakistan)లోని బలూచిస్థాన్‌లో (Balochistan) సోమవారం ఆత్మాహుతి దాడి (suicide blast) జరిగింది. బలూచిస్థాన్ ప్రావిన్స్ (Balochistan province) రాజధాని క్వెట్టా (Quetta)కు తూర్పున 160 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిబ్బి (Sibbi) అనే నగరంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
Pakistan | పాకిస్థాన్ (Pakistan)లోని బలూచిస్థాన్‌లో (Balochistan) సోమవారం ఆత్మాహుతి దాడి (suicide blast) జరిగింది. బలూచిస్థాన్ ప్రావిన్స్ (Balochistan province) రాజధాని క్వెట్టా (Quetta)కు తూర్పున 160 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిబ్బి (Sibbi) అనే నగరంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఓ ఆత్మాహుతి బాంబర్ (suicide bomber) మోటర్ సైకిల్ (motorcycle )తో పోలీసు ట్రక్కు (police truck )ను బలంగా ఢీ కొట్టినట్టు తెలిపారు. ఈ ఘటనలో తొమ్మిది మంది పోలీసులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో 11 మంది తీవ్రంగా గాయపడినట్లు చెప్పారు.
సమాచారం అందుకున్న సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. బలూచిస్థాన్ (Balochistan)లో పుష్కలంగా లభించే గ్యాస్ (gas), ఖనిజ వనరులను (mineral resources) ప్రభుత్వం దోపిడి చేస్తుందని ఆరోపిస్తూ.. బలూచి జాతి గెరిల్లాలు ( Baloch guerrillas) దశాబ్దాలుగా పోరాడుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఈ దాడి చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.
Also Read..
Chris Williams | టెక్ రంగంలో లేఆఫ్స్.. ఎవరికి ఎక్కువ రిస్క్ అంటే..!
Maharashtra | దారుణం.. యూట్యూబ్ చూసి డెలివరీ చేసుకున్న 15 ఏండ్ల బాలిక.. శిశువును చంపి..!
Jennifer Gates | తాత అయిన బిల్‌గేట్స్.. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన జెన్నిఫర్
Imran Khan | ఇమ్రాన్‌కు పాకిచ్చిన పాక్ మీడియా రెగ్యులేటరీ అథారిటీ
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KCR | కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని ఆకాంక్షిస్తూ.. పాదయాత్ర మొదలుపెట్టిన చిన్న నరసింహ
రైతుల కంటతడి రాష్ట్రానికి మంచిది కాదు : ఆల వెంకటేశ్వర్ రెడ్డి
Abhishek Sharma: అభిషేక్ శర్మ ఊచకోత.. 35 బంతుల్లో సెంచరీ
‘వరి కొయ్యలను కాల్చొద్దు’
Nana Kutti | విడుదలకు ముందే భారీ డిమాండ్.. విజయ్ ఆంటోని ‘నాన్న కుట్టి’ డిజిటల్ హక్కులు దక్కించుకున్న ప్రైమ్ వీడియో!
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

