98% మంకీపాక్స్ రోగులు గేలే!
98 శాతం మంకీపాక్స్ రోగులు స్వలింగ సంపర్కులని ఓ అధ్యయనంలో వెల్లడైంది. 16 దేశాల్లో నమోదైన 528 మంకీపాక్స్ కేసులపై ఈ నెల 21న న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ ఓ ఆర్టికల్‌ను ప్రచురించింది.
వాషింగ్టన్, జూలై 23: 98 శాతం మంకీపాక్స్ రోగులు స్వలింగ సంపర్కులని ఓ అధ్యయనంలో వెల్లడైంది. 16 దేశాల్లో నమోదైన 528 మంకీపాక్స్ కేసులపై ఈ నెల 21న న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ ఓ ఆర్టికల్‌ను ప్రచురించింది.
పురుషుల మధ్య లైంగిక సంబంధాలు మంకీపాక్స్ వ్యాధి వ్యాప్తికి దారితీసే అవకాశం ఉన్నట్టు తమ అధ్యయనంలో తేలినట్టు పేర్కొన్నది. 16 దేశాల్లోని 43 ప్రాంతాల్లో ఏప్రిల్ 27 నుంచి జూన్ 24 వరకు అధ్యాయనం జరిపి 528 మంకీపాక్స్ కేసులను గుర్తించినట్టు ఆర్టికల్‌లో పేర్కొన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Monkeypox cases
RELATED ARTICLES
తాజా వార్తలు
Jordan Church | జోర్డాన్ చర్చిలో ఏకే-47 రైఫిల్‌తో కాల్పులు.. ఏడుగురు మృతి.. 10 మందికి గాయాలు
భూ సమస్యలకు త్వరలోనే పరిష్కారం : కలెక్టర్ చంద్రశేఖర్
CJP leaders | మమ్మల్ని అరెస్టు చేసినా ఉద్యమం ఆగదు.. సౌరవ్ దాస్, రాంకా వెల్లడి.. క్రైమ్ బ్రాంచ్ ఎదుట హాజరు
అమెరికాలో భార్యను హత్య చేసిన భారత సంతతి వ్యక్తి.. ఐసీఈ ఏజెంట్లు ఆమెను కిడ్నాప్ చేసినట్లు ఆరోపణ
Rahul Gandhi | రాహుల్ గాంధీ వర్సెస్ ప్రియాంకా గాంధీ.. కాంగ్రెస్‌లో విబేధాలున్నాయంటున్న బీజేపీ
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

