Earth Quake | జపాన్లో భారీ భూకంపం.. ఎటువంటి నష్టం లేదన్న వాతావరణ సంస్థ
Earth Quake | జపాన్ లో ఆదివారం సాయంత్రం 6.55 గంటల సమయంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ మీద 6.6 గా నమోదైంది.
Earth Quake | జపాన్ లోని హోక్కాయిడో దీవుల్లో ఆదివారం శక్తిమంతమైన భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 6.2గా నమోదైంది. అయితే, ఎటువంటి ఆస్తి, ప్రాణనష్టం వాటిల్లలేదని సమాచారం. సునామీ హెచ్చరికలు జారీ చేయలేదు.ఈ ప్రాంతంలోని అణ్వస్త్ర కేంద్రాలకు ఎటువంటి సమస్యలు తలెత్తలేదు. ఉత్తర ప్రాంతంలో తిరుగుతున్న బుల్లెట్ రైళ్లకు విద్యు్త్ సరఫరాలో ఎటువంటి అంతరాయం జరుగలేదు.
భూకంప కేంద్రం హొక్కాయిడో దీవికి వాయవ్య దిశగా 140 కి.మీ. లోతున కేంద్రీక్రుతమైనట్లు జపాన్ వాతావరణ సంస్థ వెల్లడించింది. ఈ భూకంపం తీవ్రత ప్రభావంతో చిటోస్, అస్టుమాచో నగరాలతోపాటు దీవి అంతటా జీవిస్తున్న ప్రజలు అల్లాడి పోయారు. దేశ రాజధాని టోక్యో గల ఉత్తర దిశగా ఉన్న హోంషుదీవిలోనూ ప్రకంపనలు సంభవించాయి. భూకంపాలకు పెట్టింది పేరుగా జపాన్ ఉన్న సంగతి తెలిసిందే.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

