శ్రీశ్రీ రవిశంకర్‌కు ‘వరల్డ్ లీడర్ ఫర్ పీస్ అండ్ సెక్యూరిటీ’ అవార్డు
అమెరికాలోని బోస్టన్ గ్లోబల్ ఫోరం, ఏ1 వరల్డ్ సొసైటీ ఆధ్వర్యంలో భారత ఆధ్యాత్మికవేత్త శ్రీశ్రీ రవిశంకర్‌ను బోస్టన్‌లో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయనకు 2025 వరల్డ్ పీస్ అండ్ సెక్యూరిటీ అవార్డును ప్రదానం చేశారు.
బోస్టన్ : అమెరికాలోని బోస్టన్ గ్లోబల్ ఫోరం, ఏ1 వరల్డ్ సొసైటీ ఆధ్వర్యంలో భారత ఆధ్యాత్మికవేత్త శ్రీశ్రీ రవిశంకర్‌ను బోస్టన్‌లో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయనకు 2025 వరల్డ్ పీస్ అండ్ సెక్యూరిటీ అవార్డును ప్రదానం చేశారు.
భారత్‌తో పాటు ప్రపంచంలో శాంతి, పరిరక్షణ, నాయకత్వాన్ని ప్రోత్సహించడంలో ఆయన చేసిన కృషికి ఈ అవార్డును అందజేశామన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రేపటి నుండి ఎంజీయూలో దక్షిణ భారత చరిత్రకారుల సమాగమం
Harish Rao | పురుషులతో సమానంగా మహిళా క్రీడాకారులు పోటీపడాలి : మాజీ మంత్రి హరీష్‌రావు
Priyanka Gandhi | బీజేపీ, ఆరెస్సెస్ విదేశీ అంటూ నా తల్లిని విమర్శించాయి : ప్రియాంక గాంధీ
తుంగతుర్తి జూనియర్ కోర్టు నూతన జడ్జి బాధ్యతలు స్వీకరణ
అథ్లెటిక్స్‌లో సత్తా చాటిన రామవరం ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

