గుండె వేగాన్ని గుర్తించే టీ-షర్ట్

వాషింగ్టన్: హృద్రోగ సమస్యలు ఉన్నవాళ్లు ఎప్పుడూ తమ గుండె వేగాన్ని అంచనా వేసుకుంటూ ఉండాలి. దీనికోసం ఇప్పటికే మార్కెట్లో స్మార్ట్‌వాచ్‌లు, చెస్ట్స్ట్రాప్లు అందుబాటులో ఉన్నాయి. అయితే వాటిని 24 గంటల పాటు ధరించి ఉండటం కూడా ఇబ్బందే. దీనికి అమెరికా పరిశోధకులు చక్కని పరిష్కారాన్ని కనిపెట్టారు. గుండెవేగాన్ని అంచనావేస్తూ, అప్రమత్తం చేసే స్మార్ట్ టీ-షర్ట్‌ను అభివృద్ధి చేశారు. అథ్లెట్లు ధరించేట్టు ఉండే ఈ టీ-షర్ట్‌ను ధరిస్తే హార్ట్‌బీట్‌ను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చన్నారు. దీనికోసం కాటన్‌లా కనిపించే ప్రత్యేకమైన కార్బన్ నానోట్యూబ్ ఫైబర్లను వాడినట్టు చెప్పారు. టీ-షర్ట్‌పై ఉన్న బ్లూటూత్ ట్రాన్స్మిటర్ సాయంతో హార్ట్‌బీట్ వివరాలను మొబైల్లో చూసుకోవచ్చన్నారు. ఉతికినా ఈ టీ-షర్ట్‌కు ఏమీకాదని పేర్కొన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
Ranabaali | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ‘రణబాలి’ డబ్బింగ్ వెర్షన్స్ విడుదల వాయిదా!
Riyadh airport | రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడిని తీవ్రంగా ఖండించిన భారత్..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

