Home
International
Singapore Haze Thick Haze In Singapore For 15 Days Air Quality At Unhealthy Levels
Singapore haze | సింగపూర్‌లో 15 రోజులుగా దట్టమైన పొగమంచు.. అనారోగ్యకర స్థాయిలో గాలి నాణ్యత..!
Singapore haze | సింగపూర్ (Singapore) దేశాన్ని గడిచిన 14 రోజులుగా పొగమంచు (Fog) సమస్య ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. అక్టోబర్ 5 నుంచి అక్కడ పొగమంచు కమ్ముకుంది. గాలి నాణ్యత అనారోగ్యకర స్థాయిలో ఉన్నదని వాతావరణ కేంద్రం నివేదికలు స్ఫష్టం చేస్తున్నాయి. అయితే ఈ కాలుష్యానికిగల కారణాలను గుర్తించే ప్రయత్నాలు చేస్తున్నట్లు సింగపూర్ జాతీయ పర్యావరణ సంస్థ తెలిపింది.
Singapore haze : సింగపూర్ (Singapore) దేశాన్ని గడిచిన 14 రోజులుగా పొగమంచు (Fog) సమస్య ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. అక్టోబర్ 5 నుంచి అక్కడ పొగమంచు కమ్ముకుంది. గాలి నాణ్యత అనారోగ్యకర స్థాయిలో ఉన్నదని వాతావరణ కేంద్రం నివేదికలు స్ఫష్టం చేస్తున్నాయి. అయితే ఈ కాలుష్యానికిగల కారణాలను గుర్తించే ప్రయత్నాలు చేస్తున్నట్లు సింగపూర్ జాతీయ పర్యావరణ సంస్థ తెలిపింది.
ఈ పొగమంచు ప్రభావం పర్యాటకం, బహిరంగ భోజనశాలలు, నిర్మాణం, విమానయానం వంటి పలు రంగాలపై పడినట్లు అక్కడి అధికారులు తెలిపారు. పరిస్థితులు మరింత దిగజారితే విద్యార్థులకు ఆన్లైన్ బోధనను ప్రవేశపెట్టాలని సింగపూర్ విద్యా శాఖ యోచిస్తున్నట్లు సమాచారం. అయితే కాలానుగుణంగా మారే గాలులవల్ల పరిస్థితులు మెరుగుపడే అవకా శం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Singapore haze | సింగపూర్‌లో 15 రోజులుగా దట్టమైన పొగమంచు.. అనారోగ్యకర స్థాయిలో గాలి నాణ్యత..!
Jailer 2 | జైలర్ 2 క్లైమాక్స్ షూట్లో తలైవా టీంతో మోహన్ బాబు.. ట్రెండింగ్‌లో స్టిల్
Manipur Violence | మణిపూర్ హింసాకాండలో నలుగురు మృతి.. సీఎం నివాసం వద్ద మృతదేహాలతో నిరసన
AP Parishad Elections | ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. నవంబర్ 3న పోలింగ్
‘యువత చెడు మార్గాలను వదిలి భక్తి మార్గంలో నడవాలి’
ట్రెండింగ్ వార్తలు
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం

