Lebanon explosion | లెబనాన్‌లో భారీ పేలుడు.. పలువురు మృతి
Lebanon explosion | లెబనాన్ దేశంలోని టైర్ అనే నగరంలో శనివారం భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో దాదాపు 12 మందికి పైగా తీవ్ర గాయాల పాలయ్యారని, అనేక మంది మరణించారని

లెబనాన్ దేశంలోని టైర్ అనే నగరంలో శనివారం భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో దాదాపు 12 మందికి పైగా తీవ్ర గాయాల పాలయ్యారని, అనేక మంది మరణించారని స్థానిక మీడియా తెలిపింది.
ఈ పేలుడు దక్షిణ లెబనాన్‌లోని ఓ పాలస్తీనా రెఫ్యూజీ క్యాంప్‌లో జరిగింది. లెబనాన్‌లో పలు పాలస్తీనా శిబిరాలు ఉన్నాయి. వాటిలో బుర్జ్ అల్ షెమాలీ క్యాంప్‌లో ఈ పేలుడు సంభవించింది. ఈ శిబిరం హమాస్ గ్రూప్ ఆధ్వర్యంలో ఉంది.
ఆ క్యాంప్‌లోని హమాస్ ఆయుధాల నిలువ గదిలో ఈ పేలుడు జరిగిందని, ఇప్పటికిదాకా పేలుడు గల కారణాలు స్పష్టంగా తెలియలేదని ప్రభుత్వ మీడియా వర్గాలు చెబుతున్నప్పటికీ.. ఆయుధాల పక్కనే ఆక్సిజన్ సిలిండర్లున్నాయని.. వాటి వల్లే పేలుడు సంభవించిందని కొందరు చెబుతున్నారు.
భద్రతా దళాలు ప్రథమిక విచారణ చేసి త్వరగా నివేదిక సమర్పించాలని టైర్ నగర న్యాయమూర్తి ఆదేశించినట్లు సమాచారం.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

