సెల్ఫీ దిగుతుండగా పడవ బోల్తా.. ఏడుగురు మృతి

జకార్తా : ఆనందమయమైన క్షణాలను తీపిగుర్తులుగా మిగుల్చుకుందామనుకున్న ఓ బృందానికి జీవితాల చేదు గుర్తులు మిగిలాయి. ఇండోనేషియాలో పడవ బోల్తా పడిన ప్రమాదంలో ఏడుగురు వ్యక్తులు వ్యక్తులు మరణించారు. సెంట్రల్ జావా ద్వీపంలోని బోయొలాలి ప్రాంతంలోని రిజర్వాయర్‌లో 20 సభ్యుల పర్యాటక బృందం పడవలో అలా జాలీ ట్రిప్‌కు వెళ్లింది. ఆనందంగా గడుపుతుండగా అందరూ కలిసి ఓ సెల్ఫీ తీసుకోవాలని భావించారు. దీంతో సెల్ఫీ కోసం అందరూ పడవలో ఒకే వైపుకు రావడంతో ఓవర్‌లోడ్ అయి పడవ బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో ఇండోనేషియా పౌరులు ఏడుగురు మరణించారు. రెస్క్యూ సిబ్బంది 11 మందిని రక్షించారు. మరో ఇద్దరి జాడ తెలియకుండా పోయింది. వీరి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

