Home
International
Saudi Arabia Sentences Two Bangladeshi Nationals To Death For Alleged Offences At Mecca Mosque
ఇద్దరు బంగ్లాదేశీయులకు సౌదీలో మరణశిక్ష
ఇద్దరు బంగ్లాదేశీయులకు సౌదీలో మరణశిక్ష విధించడం సంచలనంగా మారింది. సౌదీ అంతర్గత వ్యవహారాల శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. పవిత్ర నగరమైన మక్కాలోని ఓ మసీదులో ఇద్దరు బంగ్లాదేశీ పౌరులు నజెరుల్ ఇస్లాం అబ్దుల్ బాసిర్, సితి అక్తర్ అనైతిక కార్యకలాపాలకు పాల్పడ్డారు.
రియాద్ : ఇద్దరు బంగ్లాదేశీయులకు సౌదీలో మరణశిక్ష విధించడం సంచలనంగా మారింది. సౌదీ అంతర్గత వ్యవహారాల శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. పవిత్ర నగరమైన మక్కాలోని ఓ మసీదులో ఇద్దరు బంగ్లాదేశీ పౌరులు నజెరుల్ ఇస్లాం అబ్దుల్ బాసిర్, సితి అక్తర్ అనైతిక కార్యకలాపాలకు పాల్పడ్డారు. దీంతో ఇద్దరినీ భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి.
విచారణలో వీరిద్దరూ దోషులుగా తేలడంతో ఇస్లామిక్ చట్టం ప్రకారం మరణశిక్ష విధించారు. అయితే ఆ ఇద్దరు ఎలాంటి అనైతిక చర్యలకు పాల్పడ్డారో మాత్రం వివరించలేదు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

