కరోనా కన్నా డేంజర్.. కొత్త వైరస్ ఖోస్టా-2
గబ్బిలాల్లో మరో వైరస్‌ను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆ వైరస్ కరోనా కన్నా డేంజర్ అని వెల్లడించారు. రష్యాలో వెలుగులోకి వచ్చిన ఈ వైరస్‌కు ‘ఖోస్టా-2’ అని పేరుపెట్టారు. ప్రస్తు తం అందుబాటులో ఉన్న కరోనా వ్యాక్సిన్లు ఈ వైరస్‌పై పనిచేయకపోవచ్చని శాస్త్రవేత్తలు
- గబ్బిలాల్లో గుర్తింపు
- రష్యాలో వెలుగులోకి
- వ్యాక్సిన్లు పనిచేయవు
మాస్కో: గబ్బిలాల్లో మరో వైరస్‌ను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆ వైరస్ కరోనా కన్నా డేంజర్ అని వెల్లడించారు. రష్యాలో వెలుగులోకి వచ్చిన ఈ వైరస్‌కు ‘ఖోస్టా-2’ అని పేరుపెట్టారు. ప్రస్తు తం అందుబాటులో ఉన్న కరోనా వ్యాక్సిన్లు ఈ వైరస్‌పై పనిచేయకపోవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు.
గబ్బిలాల్లో వెలుగుచూసిన ఈ వైరస్ జంతువుల ద్వారా మనుషులకు సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. ఇలాంటి వైరస్‌ను తొలుత 2020లోనే గుర్తించామని (ఖోస్టా-1), మళ్లీ ఇప్పుడు వెలుగులోకి రావడం కొంత ఆందోళన కలిగించే అంశమేనని వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కుంభకోణాల కుంభమేళా.. సింగరేణిలో కాంగ్రెస్ స్కాముల గోల : కేటీఆర్ సింహ గర్జన
మూడు గంటల పటాటోపం.. ప్రారంభించిన కొద్దిసేపటికే ‘పాలమూరు’ పంపులు బంద్
బలిపీఠంపై కార్మిక బోర్డు.. స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేసేలా ప్రభుత్వం ప్లాన్
జై కొట్టిన సింగరేణి
హైదరాబాదుడులో భారత్ బోల్తా.. ఉప్పల్ టీ20లో వెస్టిండీస్‌దే విజయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

